HNK: వేలేరు మీడియా కమిటీని నేడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా మొగిలిచెర్ల శ్రీనివాస్, మండల అధ్యక్షుడిగా ఎం.డి. షరీఫ్, ఉపాధ్యక్షులుగా మంతపురి శ్రీనివాస్, అఖిల్, పూర్తి కమిటీని ఎన్నుకున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, జర్నలిస్టుల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తామని నూతన సభ్యులు తెలిపారు.
తెలంగాణ
మండల మీడియా కమిటీ ఎన్నిక..


