హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఓయూలో ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో 10న బతుకమ్మ సంబరాలు: BCSF
★ CM రేవంత్‌పై ఓటుకు నోటు కేసుపై హోంశాఖకు లేఖలు రాస్తా: కేఏ పాల్‌
★ నగరంలో 11 నుంచి 23 వరకు శ్రీవారి ఉత్సవాలు: ఈవో సత్యమూర్తి
★ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ లక్కీడ్రాలో ఎంపికైన పలువురికి ‘అప్లికేషన్‌ తిరస్కరించాం’ అంటూ మెసేజ్‌లు కలకలం