హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ రికార్డుల పరిశీలన

ASF: తానూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని గురువారం ఎంపీవో అమీర్ ఖాన్ సందర్శించారు. పంచాయతీ రికార్డులు , హాజరు పట్టిక, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను కార్యదర్శి షఫీని అడిగి తెలసుకున్నారు. పంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.