PPM: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నివారణలో భాగంగా పోలీసులు గురువారం రాయపూర్-విశాఖపట్నం పాసింజర్ రైలులో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పార్వతీపురం నుంచి బొబ్బిలి వరకు CCS, ఈగల్ టీం, కొమరాడ పోలీసులు, GRP, RPF, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల విస్తృత తనిఖీలు


