HNK: డిగ్రీ కళాశాలలకు సెలవుల నేపథ్యంలో నేడు భీమారంలోని పలు డిగ్రీ కళాశాలల్లో నేడు ముందస్తుగా బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించారు. ఉదయం నుంచే విద్యార్థినిలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సాయంకాల వేళ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ సందడి చేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వారు అన్నారు.
తెలంగాణ
VIDEO: ముందస్తుగా బతుకమ్మ వేడుకలు..


