SRCL: చిన్నారుల అసభ్య వీడియోలు చూసినా, షేర్ చేసినా కేసులు తప్పవని సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు. తంగళ్ళపల్లిలో మండలంలో ఇన్‌స్టాలో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు డౌన్‌లోడ్, షేర్ చేసిన ఇద్దరిపై గురువారం ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తిస్తామని, జోలికి వెళ్లవద్దని సూచించారు.
తెలంగాణ
చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలపై పోలీసుల హెచ్చరిక


