KMM: జిల్లాలో ఎల్ నినో ఎఫెక్ట్‌తో కరెంట్ డిమాండ్ భారీగా పెరిగింది. గత ఏడాది 255 మెగావాట్లు ఉన్న డిమాండ్, ఈసారి 457 మెగావాట్లకు చేరింది. వ్యవసాయానికి ఇబ్బందులు రాకుండా 311 ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచామని ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పెరిగిన విద్యుత్ డిమాండ్.. ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం..!


