హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ మారే ప్రసక్తే లేదు.. అపోహలు నమ్మకండి'

VZM: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, లేనిపోని అపోహలు నమ్మవద్దని, రానున్న ఎన్నికల్లో 62 డివిజన్ల అభ్యర్థుల గెలుపునకు తాను స్వయంగా కృషి చేస్తానని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఈ మేరకు ఆయన నివాసంలో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ డివిజన్లో అభ్యర్థులను ప్రకటించడం జరిగిందన్నారు.