SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామ సబ్‌స్టేషన్ ఎదుట శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రమేష్, బీఆర్‌ఎస్ నాయకులు మాణిక్ రెడ్డి, దత్తురావు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. రైతులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
రేపు సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా


