PPM: టీబీ ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా జోష్ (JOSH) టీమ్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో క్షయ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. టీబీ లక్షణాలు, ముందస్తు గుర్తింపు, చికిత్సపై అవగాహన కల్పించేందుకు కళాశాలలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'క్షయ నిర్మూలనే లక్ష్యంగా సిద్ధం కావాలి'


