GNTR: జీఎస్టీ వసూళ్ల లక్ష్యాన్ని సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జీఎస్టీ వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ఇంజనీరింగ్ శాఖలు తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'జీఎస్టీ వసూళ్లకు సమన్వయంతో పనిచేయాలి'


