విజయనగరం పోస్ట్ ఆఫీస్ బ్యాంకులో సులభంగా డీబీటీ నగదు జమ అవుతుందని, పెన్షన్ లబ్ధిదారులకు ఖాతాలు తెరవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు డీపీపీబీ ప్రాంతీయ అధికారి రాజేంద్రప్రసాద్ గురువారం వినతిపత్రం ఇచ్చారు. పెన్షన్ సాయం కొంత నగదుగా, కొంత డీబీటీ ఖాతాలో వేయనున్న నేపథ్యంలో కొత్త ఖాతాలు తెరిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి కొండపల్లికి డీపీపీబీ వినతి


