WG: పాలకొల్లు మండలం దగ్గులూరుకు చెందిన కలిదిండి శివరామకృష్ణరాజు 'భారత పురుషుల పారా త్రోబాల్ జట్టు' ప్రధాన కోచ్ గా ఎంపికయ్యారు. నవంబర్ 19-23 మధ్య శ్రీలంకలో జరిగే 2వ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ కు ఆయన జట్టును నడిపించనున్నారు. వాలీబాల్ క్రీడాకారుడిగా, పారా క్రీడారంగంలో ఆయన ఉన్నత స్థాయికి ఎదగడంతో ఈ అవకాశం లభించందని క్రీడా వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
భారత పారా త్రోబాల్ జట్టుకి కోచ్‌గా పాలకొల్లు వ్యక్తి


