హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి'

VSP: ఏపీ స్పెషల్ టెట్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 11 నుండి 15వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు జరగనున్నట్లు ఆమె తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.