HNK: ఓటు చోరీ పేరుతో ఇండియా కూటమి నాయకులు ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల ఇన్చార్జ్ పేరం శివ నాగేశ్వరరావు విమర్శించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఓటు చోరీ ఆందోళనను విరమించుకోవాలని కోరారు. బుజ్జా అజయ్ కుమార్, సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటు చోరీ డ్రామాలను ఇండియా కూటమి ఆపాలి


