హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తరగతి గదుల కొరతను తీర్చుతాం'

NLG: చిట్యాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్, షూస్, బెల్టులను గురువారం మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీతా రమేష్ పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని, త్వరలో బ్రేక్ ఫాస్ట్ అందిస్తామన్నారు. పాఠశాలలో తరగతి గదుల కొరతను ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.