VSP: నూతన నటుడు అనీష్ కృష్ణ, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ‘ఇట్లు అర్జున’ చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. గీతం వర్సిటీలో నయా గీతాన్ని గురువారం విడుదల చేశారు. అనంతరం నోవోటెల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ ఇల్లు కొనుగోలు చేసి రిటైర్మెంట్ తర్వాత స్థిరపడాలనేది తన కోరిక అని సంగీత దర్శకుడు థమన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వైజాగ్‌లో ఇల్లు కొనుక్కోవడమే నా డ్రీమ్'


