హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలగించిన ఓటర్లపై ఇంటింటి సర్వే

GNTR: గుంటూరు నగరంలో తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్‌ఓ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి 10 వరకు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చాలన్నారు.