KNR: కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డు సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం 52వ డివిజన్‌లో కార్పొరేటర్ రాజకుమారితో కలిసి రూ.24 లక్షల సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సహకారంతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.17 కోట్లతో బయోమైనింగ్ ద్వారా యార్డును ప్రక్షాళన చేస్తామన్నారు.
తెలంగాణ
డంపింగ్ యార్డు సమస్యకు చెక్!


