RR: ఆదిభట్ల PS పరిధిలోని నాదర్‌గుల్ సాయిరామ్ కాలనీ ఫేజ్–1లో నగేష్ నాయక్ (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి భార్యతో గొడవ అనంతరం ఇంట్లో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కదరపల్లికి చెందిన నగేష్ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
భార్యతో గొడవ.. వ్యక్తి ఆత్మహత్య


