హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

​పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు: కలెక్టర్

PLD: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సమక్షంలో 12 రిటైల్ మద్యం దుకాణాల (A-4 షాపులు) కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలో నిబంధనల ప్రకారం పారదర్శకంగా లాటరీ (డ్రా ఆఫ్ లాట్స్) నిర్వహించి ఈ దుకాణాలను కేటాయించారు.