BHNG: టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా యాదాద్రి జిల్లా అధికారుల సముదాయంలో జోష్ టీంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో DMH డా. మనోహర్, TB ప్రోగ్రాం ఆఫీసర్ డా. వంశీకృష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, NCC క్యాడెట్లు పాల్గొన్నారు. టీబీ బాధితులకు పోషకాహార కిట్లు అందిస్తున్న నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్ను శాలువాతో సత్కరించి ప్రశంస పత్రం అందజేశారు.
తెలంగాణ
భువనగిరిలో జోష్ టీమ్ ప్రారంభం


