హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి

MLG: ములుగులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం గురువారం జరిగింది. జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ రుంకుసాయికృష్ణ మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా జనసైనికులు గ్రామస్థాయిలో పనిచేయాలని కోరారు. జనసేన అభ్యర్థి గడలశ్రీనివాస్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రనాయకులు గాదె పృథ్వీ, కొలిపాక ప్రశాంత్ తదితరులున్నారు.