MDCL: జిల్లాలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 35 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కీసర, ఘట్‌కేసర్ ప్రాంతాల్లోనూ మంచినీటి కొరత తీవ్రతరమవుతోంది.
తెలంగాణ
మేడ్చల్‌లో వర్షాభావం.. రైతుల ఆందోళన


