హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానసిక ఆరోగ్యంపై అవగాహన

GDWL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. నిష్కా పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైన సమయంలో వైద్యుల సలహా, చికిత్స పొందాలని సూచించారు.