NDL: సంజామల మండలం ఎగ్గోని-గుంజలపాడు ప్రధాన రహదారిలోని మహబూబ్ సుభహాని దర్గాలో గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్ల ఐక్యతతో జరిగిన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సికిందర్, ఓబులేసు, సిద్దు, బాషా, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు ఆటో డ్రైవర్ల ఆత్మీయ విందు


