BDK: అశ్వాపురం పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో వాటిని కాపాడేందుకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందించాలని కోరుతూ మండల రైతులు గురువారం అశ్వాపురం సబ్‌స్టేషన్ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. సాగునీటి కోసం విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించి పంటలను కాపాడాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ కోసం సబ్‌స్టేషన్ సిబ్బందికి రైతుల వినతి


