హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: అదనపు కలెక్టర్

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. అదనపు కలెక్టర్ డా. అశ్వినీ తానాజీ వాకడే పాల్గొని మాట్లాడారు. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించేందుకు ఆరోగ్యం కీలకమని అన్నారు. సరైన పోషకాహారం తీసుకుంటూ సంతోషంగా ఉండాలని సూచించారు. అనంతరం వృద్ధులను సన్మానించారు.