MDCL: తహసీల్దార్ సిక్ లీవ్‌లో ఉండటంతో రిజిస్ట్రేషన్లు, కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆయా సేవల కోసం కార్యాలయానికి వస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తాత్కాలికంగా మరో అధికారికి లాగిన్ బాధ్యతలు అప్పగించి రిజిస్ట్రేషన్లు, ధ్రువీకరణ పత్రాల జారీని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
తహసీల్దార్ సెలవు.. సేవలకు బ్రేక్


