SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు 146 క్యూసెక్కుల నీటిని నిరంతరంగా విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా కల్హేర్ మండలంలోని చివరి ఆయకట్టు ఇందిరానగర్ వరకు నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 అడుగులు కాగా, ప్రస్తుతం 1492 అడుగులకు చేరిందని ఇరిగేషన్ అధికారులు గురువారం తెలిపారు.
తెలంగాణ
ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వలు


