PDPL: మంథని నియోజకవర్గం ఖానాపూర్ గ్రామంలో కరెంట్ కోతలు, సాగునీరు అందక వరి పంటలు ఎండిపోయాయని రైతు శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనగా ఎండిపోయిన వరి పొలంలో బైక్ నడిపి వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించి పంటలను కాపాడాలని కోరారు.
తెలంగాణ
ఎండిపోయిన వరి పొలంలో బైక్ నడిపి రైతు నిరసన


