HYD: మొబైల్ ఫోన్ చోరీ వ్యవహారంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ డంపింగ్ యార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ పాస్‌వర్డ్ చెప్పాలని బాధితుడిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. నిరాకరించడంతో కర్రలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఫోన్‌ను మంటల్లో పడేసినట్లు సమాచారం.
తెలంగాణ
మొబైల్ పాస్‌వర్డ్ కోసం వ్యక్తి హత్య!


