హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి'

SKLM: కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామ పంచాయతీని, వరక పంచాయతీలోని నర్తుపుట్టుగ గ్రామాన్ని అధికారులు గురువారం సందర్శించారు. బిన్-బ్యాగ్ విధానం, తడి, పొడి వ్యర్థాల విభజన, స్వచ్ఛరథం నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు.