హైదరాబాద్: 28°C
తెలంగాణ

PMDDKY పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

JN: PMDDKY కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని PMDDKY పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. PMDDKY కింద నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.