PDPL: ధర్మారం మండలం చామనపల్లిలో నంది రిజర్వాయర్ నీటితో ముంపునకు గురి అవుతున్న గ్రామస్తులతో గురువారం కలెక్టర్ శ్రీ హర్ష, ఆర్డీఓ గంగయ్య, R&R స్పెషల్ కమిషనర్ శివకుమార్ నాయుడు అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలతో ప్రజల నుంచి వివరాలు సేకరించారు. సర్పంచ్ వేల్పుల రేవతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ముంపు సమస్యపై అభిప్రాయ సేకరణ


