హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ

ADB: బోథ్ పట్టణంలోని పోచమ్మ గల్లీలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమైక్య భవన పనులకు గ్రామ సర్పంచ్ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ భవనం ద్వారా మహిళా సంఘాల కార్యకలాపాలు మెరుగై, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, మహేందర్, గ్రామ పెద్దలు తదితరులున్నారు.