KMM: నారాయణపురం గ్రామ సభలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ.. భూ రీ-సర్వే, సీలింగ్ భూముల సమస్యలను పరిశీలించి నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తామన్నారు. రైతులు తమ భూ సమస్యలపై ఆధారాలతో ఈ నెల అక్టోబర్ 15 లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
భూ సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్


