WNP: మధుమేహ రోగులకు రేటినోపతి ద్వారా ముందస్తు కంటి పరీక్షలు నిర్వహించి, కాటరాక్ట్ సమస్య ఉన్న వారికి ఉచిత వైద్యం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం కడుకుంట్ల పీహెచ్‌సీని సందర్శించి కంటి పరీక్షల కార్యక్రమాన్ని పరిశీలించారు. దగ్గు, జ్వరం లక్షణాలున్న వారికి టీబీ పరీక్షలు, ఎక్స్‌రేలు నిర్వహించి వ్యాధిని ముందుగానే గుర్తించాలని ఆదేశించారు.
తెలంగాణ
మధుమేహ రోగులకు కంటి పరీక్షలు


