AKP: విద్యుత్ రంగంలో సంస్కరణలతో రాష్ట్రాన్ని మిగులు విద్యుదుత్పత్తి దిశగా నడిపిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురంలో గురువారం నిర్వహించిన 'పీఎం సూర్యపర్ సేవా సేతు అభియాన్'లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలు,ఇళ్లపై సౌర పలకలు ఏర్పాటుచేసి భీమిలిని సోలార్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చంద్రబాబు విజన్‌తో మిగులు విద్యుత్'


