BDK: అశ్వాపురం మండల పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్సై రామచంద్రారెడ్డికి గురువారం ఉత్తమ సేవా పతకం లభించింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా ఆయన సేవా పతకాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో చూపిన ఉత్తమ ప్రతిభ, సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు తెలిపారు. పతకం అందుకున్న రామచంద్రారెడ్డిని పోలీస్ సిబ్బంది అభినందించారు.
తెలంగాణ
ఏఎస్సై రామచంద్రారెడ్డికి ఉత్తమ సేవా పతకం


