హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

కోనసీమ: రావులపాలెంలో అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో వ్యాన్లను తనిఖీ చేయగా 50, 40 బస్తాల బియ్యం పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని అంచనా వేశారు.