SKLM: కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై పుస్తకాలను పంపిణీ గురువారం చేశారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రిన్సిపాల్ సింహాచలం నాయుడు సూచించారు. డ్రగ్స్ సమాచారం ఉంటే 1972కు తెలపాలని కోరారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'


