TPT: శ్రీకాళహస్తిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఛైర్మన్ సాయి తెలిపారు. ప్రముఖ బ్లూ స్టార్ ఏసీ కంపెనీ ప్రతినిధులు మేళాలో పాల్గొంటారని వెల్లడించారు. 18–32 ఏళ్ల వయసున్న టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జాబ్ మేళా.. 18–32 ఏళ్ల వారికి అవకాశం


