HYD: నగరంలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో కామినేని హాస్పిటల్స్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘స్వాస్థ్య శక్తి’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి, వైద్య స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.
తెలంగాణ
మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరం


