హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నగదు, బంగారం అపహరణ

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధికి రెడ్డివారిపాలెం లో దొంగతనం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటే యల్లమెల్లి సీతామహాలక్ష్మి ఇంటికి తాళం వేసి ఫంక్షన్ కి వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా లోని అరకాసు బంగారం, వెండి సామాగ్రి, రూ.50 వేలు నగదు, ఎల్ఈడీ టీవీ అపహరించారు. పోలీసులు గురువారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.