హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ పార్టీలోకి భారీగా చేరికలు

NTR: పాయకపురంలోని MSR కన్వెన్షన్ హాల్‌లో వ్యాపారవేత్త సాయి సంజయ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది అనుచరులు ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలోకి వచ్చిన అందరికీ తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.