హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

TPT: స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లపై జెడ్పీ డిప్యూటీ సీఈవో, డీపీఓ, మున్సిపల్‌ కమిషనర్లతో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.