SDPT: అఖిల భారత యాదవ మహాసభ బెజ్జంకి మండల అధ్యక్షుడిగా వడ్లూరుకు చెందిన నలువాల స్వామి యాదవ్ ఎన్నికయ్యారు. ఎన్నికల ఇంఛార్జి మామిండ్ల ఐలయ్య యాదవ్ ఫలితాన్ని ప్రకటించారు. స్వామి మాట్లాడుతూ.. యాదవుల ఐక్యత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
యాదవ మహాసభ అధ్యక్షుడిగా స్వామి


