ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం తెలిపారు. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవన్ నుంచి కలెక్టర్ తో పాటు SP హర్షవర్ధన్, జడ్పీ సీఈవో చిరంజీవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


