MHBD: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-14 క్రికెట్‌కు గూడూరు మండలం చెందిన గుగులోతు అకిరా నందన్ ఎంపికయ్యాడు. ములుగు జిల్లా జాకారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన సెలక్షన్స్‌లో అతడిని ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ సారధి తెలిపారు. త్వరలో జరిగే టోర్నమెంట్‌లో అకిరా నందన్ పాల్గొంటారన్నారు.
తెలంగాణ
SGF అండర్-14 క్రికెట్‌కు గూడూరు విధ్యర్ది ఎంపిక


